ఫ్లాష్ న్యూస్
Home > Movie News > 2013లో బాలీవుడ్ లో కోట్లు గడించిన చిన్న బడ్జెట్ చిత్రాలు

2013లో బాలీవుడ్ లో కోట్లు గడించిన చిన్న బడ్జెట్ చిత్రాలు

2013లో బాలీవుడ్ లో కోట్లు గడించిన చిన్న బడ్జెట్ చిత్రాలు

బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ సంవత్సరం వచ్చిన చిత్రాల్లో క్రిష్ 3, చెన్నై ఎక్స్ప్రెస్, ధూమ్ 3 చిత్రాలు ఎక్కువ ఆదాయం గడించిన చిత్రాలు గా నిలిచాయి. 100 కోట్ల జాబితాలో స్థానాలు పొందాయి. కాని నిజానికి ఈ చిత్రాలు మంచి బిజినెస్ ను చేశాయి. ఎందుకంటే తక్కువ బడ్జెట్ తో నిర్మించబడ్డ కొన్ని చిత్రాలు నిర్మాతలకు పదింతలు కాసుల వర్షం కురిపించాయి. ఈ సంవత్సరం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టాయి..

2013 మోస్ట్ పాపులర్ చిత్రం ఆశికీ-2 ఈ సంవత్సరం ‘ది మోస్ట్ సక్సెస్ ఫుల్’ చిత్రంగా నిలిచింది. కొత్త వారితో తీయబడ్డ ఈ చిత్రం మంచి కలెక్షన్ల ను సాధించింది. ఈ చిత్రం లో ఆధిత్య రాయ్ కపూర్ మరియు శ్రద్ధ కపూర్ హీరో హీరోయిన్ గా నటించారు. 9 కోట్లతో నిర్మించబడ్డ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 89 కోట్లు సంపాదించింది. దీంతో పాటు ఈ సంవత్సరం చిన్న బడ్జెట్ తో నిర్మింబడ్డ ఫుక్రే, శుద్ద్ దేశి రొమాన్స్, జాలీ ఎల్ఎల్బీ మరియు కాయి పో ఛే మంచి విజయాన్ని సాధించి, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి.

Film Name Total Budget(Crores) Total Income(Crores)
Aashiqui 2 9 89
Jolly LLb 18 37
Shuddh Desi Romance 30 56
Fukrey 18 36
Kai Po Che 32 63
Grand Masti 37 109

English Summary :

Low budget films made market in Bollywood in 2013. The films like Aashiqui 2, Fukrey, Shuddh Desi Romance and other film collected nearly double the total budget of the film. The films like Krissh 3, Dhoom 3 in Bollywood are most profitable films while the low budget film got success which yield the highest returns on investments.

Scroll To Top